80866 80866

టెస్ట్‌ డ్రైవ్‌ చేయండి

* వ్యాపార వేళలు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 09:30 నుంచి 18:30 గంటల వరకు

* 18:30 గంటల తరువాత అందిన ఏదైనా కాల్‌ బ్యాక్‌ అభ్యర్థనకు 24 గంటల లోపు స్పందించడం

* ఒకవేళ కాల్‌ డ్రాప్‌ ఉంటే, మేము 4 గంటల లోపు కాల్‌ బ్యాక్‌ చేస్తాము.

"నేను దీనితో ఇచ్చిన నా పేరు, చిరునామా, టెలిఫోన్‌ నంబరు, ఈ-మెయిల్‌ అడ్రస్‌, పుట్టిన తేదీ మరియు/లేదా వార్షిక తేదీ లాంటి ఇవ్వబడిన నా ప్రాథమిక డేటా/సంప్రదింపు వివరాలకు ప్రవేశసౌలభ్యం కలిగివుండటానికి నేను ఇందుమూలంగా మహీంద్రా అండ్‌ మహీంద్రా లిమిటెడ్‌కి మరియు దాని డివిజన్‌లకు, అనుబంధ సంస్థలకు, సబ్సిడరీలకు, సంబంధిత పక్షాలకు మరియు ఇతర గ్రూపు కంపెనీలు అన్నిటికీ (ఉమ్మడిగా ‘‘మహీంద్రా సంస్థలు’’) నేను ఇందుమూలంగా అంగీకరిస్తున్నాను మరియు అధీకృతం ఇస్తున్నాము. నా కారు కొనుగోలుతో సహాయపడేందుకు లేదా ఉత్పాదన వివరాల గురించి నాకు తెలియజేయడానికి, లేదా నాకు ఏదైనా మార్కెటింగ్‌ మరియు ఇతర ఉత్పాదన లేదా సర్వీసు సంబంధ కమ్యూనికేషన్‌ని మరియు మహీంద్రా సంస్థల యొక్క ఏవైనా ఇతర ఆఫర్‌లను నాకు పంపడానికి నేను పంచుకున్న ప్రాథమిక సంప్రదింపు వివరాలు వేటిల్లోనైనా నాకు కాల్‌/ఈమెయిల్‌/ఎస్‌ఎంఎస్‌ చేయడానికి నేను ఇందుమూలంగా సమ్మతిస్తున్నాను, అంగీకరిస్తున్నాను మరియు ధృవీకరిస్తున్నాను. దీనిలో ఇచ్చిన వివరాలను నేను నా విశేషాధికారం మేరకు ఇచ్చాను మరియు నేను పంచుకున్న నా ప్రాథమిక డేటా/సంప్రదింపు వివరాలను ఉపయోగించడం వల్ల లేదా ప్రవేశసౌలభ్యం పొందడం వల్ల ఉత్పన్నమైన ఏదైనా క్లెయిమ్‌కి మహీంద్రా సంస్థ దేనినీ బాధ్యురాలిని చేయను లేదా బాధ్యురాలు కాదని ధృవీకరిస్తున్నాను. ఈ పేరాగ్రాఫ్‌లో ఇవ్వబడిన ఉద్దేశం కోసం, మహీంద్రా సంస్థలన్నిటితోనూ పంచుకునేందుకు, మహీంద్రా గ్రూప్‌ లోపల ప్రత్యేక గుర్తింపును కేటాయించడానికి కూడా నేను సమ్మతిస్తున్నాను."

read less read more

దృఢత్వం అద్భుతం, మైలేజ్ అసమానం

సమర్పిస్తున్నాం మహీంద్రా ఆల్ఫా BS6 తోపాటు, ఇది ఇతర ఆటో రిక్షాలతో పోలిస్తే మేలైన మైలేజ్ ని ఇస్తుంది. ఇది మీ లాభాన్ని పెంచుతుంది. దాంతోపాటు, దీని అద్భుతమైన దృఢత్వం దీన్ని ఇతర ఆటో రిక్షాలకన్నా మేలుగా చేస్తుంది. మరిప్పుడు ప్రతి ప్రయాణమూ అవుతుంది హాయిగా మరియు లాభంగా.

డ్రైవర్ మరియు ప్యాసెంజర్స్‌కి ఎక్కువ హెడ్ రూమ్, లెగ్ రూమ్ మరియు షోల్డర్ రూమ్, ఇవి ప్రయాణాన్నిమరింత విశ్రాంతిదాయకంగా చేస్తాయి
పెద్ద విండో షీల్డ్, ఇది మీ సురక్షతను పెంచుతుంది
మొబైల్ ఛార్జింగ్ పాయింట్, దీనితో మీరు ఎల్లప్పుడు అందరితోను అందుబాటులో ఉంటారు
డ్రైవర్‌కి మెత్తటి సీట్
లో నాయిస్ వైబ్రేషన్. ఇది మీకు అలసటను రానివ్వదు
విశ్వసనీయమైన సురక్షత
ఫ్యాబ్రిక్ డోర్ ప్రయాణీకుల సురక్షతను పెంచుతుంది
మేలైన సురక్షత కోసం 2005 mmల పొడవాటి వీల్‌బేస్
  • 5 స్పీడ్ ట్రాన్స్‌మిషన్ ఇందువల్ల ప్రయాణం అవుతుంది మరింత మేలుగా

  • ఒక్క బటన్‌తో బండి స్టార్ట్ అవుతుంది, ఇది మీ సౌకర్యాన్నిపెంచుతుంది

  • రాత్రిలో మేలైన విజన్‌ని ఇస్తుంది, ఇది మిమ్మల్నిసురక్షతతో ఉంచుతుంది

  • దీర్ఘ ప్రయాణానికై 2- సైడ్ పివిసి కోటెడ్ దృఢమైన కేనొపీ

  • మేలైన బ్లాక్ థీమ్ డ్యాష్‌బోర్డ్

ప్రైస్

ఎక్స్ షోరూమ్ ప్రైస్

అద్భుతమైన సంపాదన

అద్భుతమైన సంపాదన

  • 36 నెలలు/ 1 లక్ష km ల బ్రహ్మాండమైన వారంటీ
  • ~16% శ్రేష్టమైన పవర్ (7 kW), మరియు ~12% అధిక టార్క్ (23.5 Nm) తోపాటు ఎక్కువ బరువును మోసుకెళ్ళే శక్యత
  • అసమానమైన మైలేజ్28.9 km/l*, దీనితో మీరు ఎక్కువ ఆదా చేస్తారు
  • దృఢమైన బాడీ, దీనితో మీరు సురక్షితంగా ఉంటారు మరియు మెయింటెనెన్స్ ఖర్చు కూడా తక్కువ
  • ఆకర్షణీయమైన ఫైనాన్స్ స్కీమ్, బండి కొత్తది, EMI# అదే
అసమానమైన మైలేజ్

అసమానమైన మైలేజ్

  • 28.9 km/l+ ల అసమానమైన మైలేజ్, దీనితో లాభం మిగతావాటికన్నా ఎక్కువ అవుతుంది
  • అసమానమైన ఫ్యూయెల్ ఎఫిషియెన్సీ కోసం మొదటి సారిగా 5- స్పీడ్ ట్రాన్స్ మిషన్
  • 6- ప్లేట్ క్లచ్ ఇస్తుంది మేలైన క్లచ్ లైఫ్ ని మరియు బ్రహ్మాండమైన్న పర్ఫార్మెన్స్.
అద్భుతమైన దృఢత్వం

అద్భుతమైన దృఢత్వం

  • లాంగర్ వీల్ బేస్ 2005 mm- ఇది అద్భుతమైన స్థిరత్వాన్ని మరియు సురక్షతను ఇస్తుంది
  • దృఢమైన 4- బోల్ట్ వీల్ మౌంటింగ్- ఇది ఇతర 3- వీలర్స్ తో పోలిస్తే మేలైన సురక్షతను ఇస్తుంది.
  • స్ట్రాంగ్ సూపర్ స్ట్రక్చర్: 2- సైడెడ్ PVC కోటెడ్‌ స్ట్రాంగ్ క్యానొపీ, మేలైన దృఢత్వాన్ని అందజేస్తుంది, ఇందువల్ల తర్వాత ఎటువంటి మార్పులూ చెయ్యవలసిన అవసరం ఉండదు.
  • దళసరి షీట్ తోకూడిన మెటల్ బాడీ మరియు ఫ్యాబ్రిక్ డోర్స్ - ఇవి మీకు దృఢత్వాన్ని మరియు అసమానమైన సురక్షతను ఇస్తాయి
అసమానమైన విశ్రాంతి

అసమానమైన విశ్రాంతి

  • పెద్ద క్యాబిన్ మరియు విశ్రాంతిదాయకమైన సీట్స్, డ్రైవర్ మరియు ప్యాసెంజర్స్ ఇద్దరికోసం
  • ఎక్కువ హెడ్ రూమ్, లెగ్ రూమ్ మరియు షోల్డర్ రూమ్, మరి ఇప్పుడు ప్రగతి వైపు ముందంజ వెయ్యండి, విశ్రాంతితోపాటు.
  • ఎంతో దూరం మరియు చాలా సమయం వరకు కూడా బండిని నడపడం విశ్రాంతిదాయకంగా మరియు అలసటలేకుండా ఉంటుంది.
  • పుష్ బటన్ స్టార్ట్, ఇది మీ బండిని హాయిగా స్టార్ట్ చేస్తుంది, ఒకే ఒక టచ్ లో.
  • మొబైల్ ఛార్జింగ్ పాయింట్, దీనితో మీరు ఎప్పుడూ అందరి అందుబాటులో ఉంటారు.
  • తక్కువ వైబ్రేషన్ ఉంటుంది మరియు తక్కువ శబ్దం వల్ల మీ ధ్యాస కేవలం ప్రయాణం వైపుఉంటుంది.
అసమానమైన ఇంజన్

అసమానమైన ఇంజన్

  • BS6తో పాటు దమ్మున్న మరియు అసమానమైన 599 cm3 డీజెల్ ఇంజన్, ఇదిస్తుంది మేలైన పర్ఫార్మెన్స్
  • 9 HP ల మేలైన పవర్‌, దీనితో మీరు ఒకరోజులో ఎక్కువ ప్రయాణం చెయ్యచ్చు మరియు అసమానమైన లాభాన్నిగడించచ్చు.
  • 23.5 Nm ల మేలైన టార్క్ , దీనితో ఎత్తులో ప్రయాణించడం సులువౌతుంది.
  • మేలైన వాటర్ కూల్డ్ ఇంజన్ తక్కువ ప్రదూషణనిస్తుంది మరియు పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుంటుంది.
  • కొత్త ఫ్యూయెల్ ఇంజెక్షన్, దీనితో ఇంధనం వృధా కాదు మరియు మీ ప్రయాణపు అనుభవాన్ని మెరుగు చేస్తుంది.
అద్భుతమైన స్టైల్

అద్భుతమైన స్టైల్

  • కొత్త డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ , ఇది మీకిస్తుంది ముఖ్యమైన సమాచారాన్ని
  • అద్వితీయమైన బ్లాక్ థీమ్ డాష్ బోర్డ్, ఇది ఇంటీరియర్ ని మరింత గొప్పగా కనబడేట్లు చేస్తుంది.
  • మేలైన మరియు శ్రేష్టమైన క్యానొపీ,

ఉదయం వల్ల ప్రయోజనాలు

  • ఉచిత బీమా

    పది లక్షల రూపాయల ఉచిత ప్రమాద బీమా పాలిసీ

  • ఉదయ్ విద్యార్థి స్కాలర్‌షిప్

    బుద్ధిమంతులైన విద్యార్థులకు ` 5 000.00 నగదు మరియు ఉదయ్ స్కాలర్‌షిప్ ప్రశాసన్ ప్రమాణపత్రం ఇవ్వబడతాయి

  • రెఫరల్ వల్ల ప్రయోజనాలు

    ఉచిత సర్వీస్ కూపన్లు ₹ 1 500.00 - ₹ 500.00 మధ్య

సాంకేతిక విశిష్ట విశేషతలు

మహీంద్రా DX
ఇంజన్
రకం 4-స్ట్రోక్ సింగిల్ సిలిండర్, వాటర్ కూల్డ్ డీజల్ ఇంజన్
డిస్‌ప్లేస్‌మెంట్ 597.7 cm3
గరిష్ట పవర్ 7 kW @ 3600 r/min
గరిష్ట టార్క్ 23.5 Nm @ 2200 + 200 r/min
క్లచ్ మల్టీ ప్లేట్ వెట్ క్లచ్
ట్రాన్స్‌మిషన్ 5 ఫార్వర్డ్ + 1 రివర్స్ కాన్‌స్టెంట్ మెష్
సస్పెన్షన్
ఫ్రంట్ కాయిల్ స్ప్రింగ్, హైడ్రాలిక్ షాక్ అబ్‌జార్బర్‌తో పాటు, యాంటీ డైవ్ లీడింగ్ లింక్
రియర్ రబ్బర్ స్ప్రింగ్‌తో, ఇండిపెండెంట్ స్వింగింగ్ ఆర్మ్ మరియు హైడ్రాలిక్ షాక్ అబ్‌జార్బర్
బ్రేక్స్ డ్యూయల్ సర్క్యూట్ ఇంటర్నల్ ఎక్స్‌పాండింగ్ టైప్ బ్రేక్స్‌తో ఆటో అడ్జస్టర్
పార్కింగ్ బ్రేక్స్ మెకానికల్, కేబుల్ టైప్, రియర్ వీల్ పైన హ్యాండ్ ఆపరేటెడ్
వీల్స్ అండ్ టయర్స్ 4.50 x 10 - 8 PR
గరిష్ట స్పీడ్ 54 km/h
ఎలెక్ట్రికల్ సిస్టం
సిస్టం వోల్టేజ్ 12 V DC
బ్యాటరీ 50 Ah
స్టార్టింగ్ సిస్టం సెల్ఫ్ ఇగ్నిషన్, పుష్ బటన్‌తో స్టార్ట్
వైపర్ సింగిల్ స్పీడ్ మోనోబ్లేడ్
స్టార్టర్ మోటర్ 1.4 kW
కొలతలు
వీల్ బేస్ (mm) 2005
వీల్ ట్రాక్ (mm) 1260
టర్నింగ్ రేడియస్ (mm) 3500
కనీస గ్రౌండ్ క్లియరెన్స్ (mm) 170
మొత్తం పొడవు (mm) 1480
మొత్తం వెడల్పు (mm) 3025
మొత్తం ఎత్తు (mm) 1930
బరువు (kg)
గరిష GVW (kg) 835
కర్బ్ బరువు (kg) 515
పర్ఫార్మెన్స్
డీజెల్ ట్యాంక్ కెపాసిటీ (l) 10.5
సీటింగ్ కెపాసిటీ డ్రైవర్ + 3 ప్యాసెంజరు
మైలేజ్ 28.9km/l*
మహీంద్రా కంఫీ
ఇంజన్
రకం 4-స్ట్రోక్ సింగిల్ సిలిండర్, వాటర్ కూల్డ్ డీజల్ ఇంజన్
డిస్‌ప్లేస్‌మెంట్ 597.7 cm3
గరిష్ట పవర్ 7 kW @ 3600 r/min
గరిష్ట టార్క్ 23.5 Nm @ 2200 + 200 r/min
క్లచ్ मल्टी प्लेट वेट क्लच
ట్రాన్స్‌మిషన్ 5 फॉरवर्ड + 1 रिवर्स कॉन्स्टेन्ट मैश
సస్పెన్షన్
ఫ్రంట్ కాయిల్ స్ప్రింగ్, హైడ్రాలిక్ షాక్ అబ్‌జార్బర్‌తో పాటు, యాంటీ డైవ్ లీడింగ్ లింక్
రియర్ కార్ వంటి కాయిల్ స్ప్రింగ్‌తో, ఇండిపెండెంట్ స్వింగింగ్ ఆర్మ్ మరియు హైడ్రాలిక్ షాక్ అబ్‌జార్బర్
బ్రేక్స్ డ్యూయల్ సర్క్యూట్ ఇంటర్నల్ ఎక్స్‌పాండింగ్ టైప్ బ్రేక్స్‌తో ఆటో అడ్జస్టర్
పార్కింగ్ బ్రేక్స్ మెకానికల్, కేబుల్ టైప్, రియర్ వీల్ పైన హ్యాండ్
వీల్స్ అండ్ టయర్స్ 4.50 x 10 - 8 PR
గరిష్ట స్పీడ్ 54 km/h
ఎలెక్ట్రికల్ సిస్టం
సిస్టం వోల్టేజ్ 12 V DC
బ్యాటరీ 50 Ah
స్టార్టింగ్ సిస్టం సెల్ఫ్ ఇగ్నిషన్, పుష్ బటన్‌తో స్టార్ట్
వైపర్ సింగిల్ స్పీడ్ మోనోబ్లేడ్
స్టార్టర్ మోటర్ 1.4 kW
కొలతలు
వీల్ బేస్ (mm) 2005
వీల్ ట్రాక్ (mm) 1260
టర్నింగ్ రేడియస్ (mm) 3500
కనీస గ్రౌండ్ క్లియరెన్స్ (mm) 170
మొత్తం పొడవు (mm) 1460
మొత్తం వెడల్పు (mm) 3020
మొత్తం ఎత్తు (mm) 1900
బరువు (kg)
గరిష GVW (kg) 825
కర్బ్ బరువు (kg) 505
పర్ఫార్మెన్స్
డీజెల్ ట్యాంక్ కెపాసిటీ (l) 10.5
సీటింగ్ కెపాసిటీ డ్రైవర్ + 3 ప్యాసెంజరు
మైలేజ్ 28.9km/l*

అవేలెబుల్ కలర్స్

Black Yellow       |       Green Yellow       |       Golden Yellow